• Login / Register
  • Site Logo

    మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దంపతులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలోని శ్రీ మార్కండేయ ఆలయంలో బుధవారం జరిగిన జయంతి ఉత్సవాల్లో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులకు ఘనంగా సన్మానించారు.

    The post మార్కండేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దంపతులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment