నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని పద్మశాలి గల్లీలో గల శ్రీ మహర్షి భక్త మార్కండేయ ఆలయంలో బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా ఉత్సవంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణంలో ప్రత్యేక పూజలు భజన కీర్తనలు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి వేడుకల విజయవంతానికి పద్మశాలి సంఘం ఆలయ కమిటీ చైర్మన్ గ్రామ సంఘ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు సలహాదారులు కార్యనిర్వాహక అధ్యక్షులు వీరి […]
The post మార్కండేయ ఉత్సవాల్లో మహాన్నదానం appeared first on Navatelangana.
Leave A Comment