ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల నేపథ్యంలో సమాజానికి, మహిళోద్ధరణకు మహిళా యోధులు చేసిన ప్రయత్నాలను, పోరాటాలను కండ్లకు కట్టినట్టుగా వీడియో సాంగ్‌లో చిత్రీకరించారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో టీ10 సీఇవో సుందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వీడియో సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ […]
The post మహిళా యోధుల పోరాటాలను..కండ్లకు కట్టినట్టుగా వీడియో చిత్రీకరణ appeared first on Navatelangana.
Leave A Comment