నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచంలో అతిపెద్ద బీరు తయారీ సంస్థగా పేరుగాంచిన ఏబీ ఇన్‌బెవ్ సైతం తెలంగాణలో తమ యూనిట్ ను విస్తరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇవాళ దావోస్‍లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం ఏబీ ఇన్‌బెవ్ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్‍తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్‌బెవ్, సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. […]
The post మందుబాబులకు తీపి కబురు!.. appeared first on Navatelangana.
Leave A Comment