దేశంలో నానాటికీ పెరుగుతున్న అసమానతలుసందిగ్ధంలో ప్రాథమిక హక్కులు- ప్రజాస్వామ్యంఅసమానతల్లేని రాజ్యాంగ పరిరక్షణే కమ్యూనిస్టుల లక్ష్యం : ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొ.కాశీంఖమ్మం ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం ఎదురవుతున్న సవాళ్ల’పై సెమినార్ నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధిభారత రాజ్యాంగం కులతత్వం, మతతత్వం, కార్పొరేట్ రాజకీయాల పెత్తనం, అవినీతి, లౌకికతత్వం లోపించటం, అణగారిన వర్గాల సమస్యలు, ప్రాథమిక హక్కుల అమలులో అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ […]
The post భారత రాజ్యాంగానికి ఎన్నో సవాళ్లు appeared first on Navatelangana.
Leave A Comment