• Login / Register
  • Site Logo

    భర్తను చంపేసి.. రాత్రంతా..!

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ఓ భార్య ప్రియుడితో కలిసి అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటుచేసుకుంది. గుండెపోటుతో చనిపోయాడని నాటకమాడినా, మృతుడి స్నేహితుల అనుమానంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమ విచారణలో హత్య మిస్టరీని ఛేదించారు. పూర్తి వివరాల్లోకి వేలితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవారు. ఆయనకు 2007లో లక్ష్మీమాధురితో […]

    The post భర్తను చంపేసి.. రాత్రంతా..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment