• Login / Register
  • Site Logo

    బేగంపేట ఫ్లైఓవర్పై కారు బోల్తా.. నలుగురికి గాయాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొని కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గురైన కారును అక్కడి నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

    The post బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. నలుగురికి గాయాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment