నవతెలంగాణ – అచ్చంపేటమన ఊరు మనబడి పథకం కింద మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.40 లక్షల ఖర్చు చేసి డైనింగ్ హాలు, అదనపు గదులు శేఖర్ అనే కాంట్రాక్టర్ పనులు నవంబర్ నెలలోనే పూర్తి చేశాడు. బిల్లులు చెల్లించాలని శుక్రవారం అదనపు గదులకు తాళం వేసి కాంట్రాక్టర్ నిరసన వ్యక్తం చేశారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు అచ్చంపేటలో గర్ల్స్ హై స్కూల్ నిర్మాణానికి రూ.95 లక్షలు, ఆశ్రమ పాఠశాలల నిర్మాణానికి రూ.25 […]
The post బిల్లులు చెల్లించాలని పాఠశాల గదలకు తాళం appeared first on Navatelangana.
Leave A Comment