24 నుంచి రాష్ట్ర పద్దుపై సన్నాహక సమావేశాలుఉప ముఖ్యమంత్రి భట్టి నేతృత్వంలో ఫిబ్రవరి 5 వరకు నిర్వహణ సంక్షేమ పథకాల నిధుల కేటాయింపుపై కీలక చర్చ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కసరత్తు వేగవంతమైంది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన పనులు గతనెలలోనే ప్రారంభమై విషయం తెలిసిందే. ఆర్థిక శాఖ అధికారులు ఈ పనిలోనే నిమగమయ్యారు. గతనెల 23 నుంచి ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో శాఖల వారీగా ఆన్‌లైన్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని […]
The post బడ్జెట్‌పై కసరత్తు షురూ appeared first on Navatelangana.
Leave A Comment