ఇండియాకు అనుకూలంగా 14ఓట్లు, బంగ్లాదేశ్‌కు 2ఓట్లు24 గంటల్లో ఏ విషయం తెలపండి: ఐసిసి దుబాయ్: టి20 వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఇండియాలోనే మ్యాచులు ఆడాలా.. లేక వేరే చోట నిర్వహించాలా అనే అంశంపై ఐసిసి బుధవారం ఓటింగ్ నిర్వహించింది. ఇందులో ఇండియాలో బంగ్లా మ్యాచ్‌లు ఆడాల్సిందే అని 14 ఓట్లు, మరో చోట ఆడాలని 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ ఇండియాలో మ్యాచులు ఆడాల్సిందే అని ఐసిసి తాజా ప్రకటనలో పేర్కొంది. దీంతో […]
The post బంగ్లాదేశ్ మ్యాచ్ల వేదికల మార్పు appeared first on Navatelangana.
Leave A Comment