కేసీఆర్‌ను కలిసిన హరీశ్‌రావు రాజకీయ పరిణామాలపై సమాలోచనలు నవతెలంగాణ-మర్కుక్‌ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మంగళవారం సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు.. బుధవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సిట్ విచారణలో జరిగిన పరిణామాలు, అధికారుల ప్రశ్నలు.. తాను చెప్పిన సమాధానాలు తదితర అంశాలను కేసీఆర్‌కు హరీశ్‌రావు వివరించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో జరుగుతున్న విచారణ రాజకీయ ప్రేరేపితంగా […]
The post ఫోన్ ట్యాపింగ్ విచారణపై వాకబు appeared first on Navatelangana.
Leave A Comment