బీజేపీ విధానాలు కార్మికవర్గ ఉనికికే ప్రమాదం ప్రతిఘటనతోనే సమాధానం : సమ్మె సన్నాహక సదస్సులో కార్మిక సంఘాల నేతలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్”హక్కుల రక్షణ కోసం పోరాటాలను ఉధృతం చేద్దాం. సమరశీల పోరాటాలతో కార్మిక వర్గంపై మోడీ ప్రకటించిన యుద్ధాన్ని పదునైన ఐక్య పోరాటాలతో ప్రతిఘటిద్దాం. మంత్రాలకు చింతకాయలు రాలవు. పోరాటమా? వెనకడుగు వేయటమా? ఇది కార్మిక వర్గం ముందున్న సవాల్. ఈ దేశం కార్మిక, రైతు, వ్యవసాయ, సబ్బండ ప్రజలదా? లేక అదానీ, అంబానీలదా? తేల్చుదాం. కార్మికవర్గం […]
The post ఫిబ్రవరి 12 సమ్మెతో సత్తా చాటుదాం appeared first on Navatelangana.
Leave A Comment