– సీఐటీయూ నేత పిలుపునవతెలంగాణ – అశ్వారావుపేటకేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను బలహీనపరిచి పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేందుకు నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేసేందుకు దూకుడుగా వ్యవహరిస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. బుధవారం ఆ సంఘం మండల కమిటీ సమావేశం మొడియం సీత అధ్యక్షతన స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ […]
The post ఫిబ్రవరి 12 జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment