మండలవ్యాప్తంగా 9,653 పట్టాదారు పాస్ పుస్తకాలుఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది 4,485నవతెలంగాణ – మల్హర్ రావువ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది మే 6వ తేదీన చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండలంలో నత్తనడకన సాగుతోంది. మండల వ్యాప్తంగా 96,53 మంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండగా ఇప్పటివరకు 4,485 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఇంకా 5,168 మంది రైతులు పార్మర్ రిజిస్ట్రీ పూర్తి […]
The post ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి.! appeared first on Navatelangana.
Leave A Comment