• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ భూములను కాపాడాలని అదనపు కలెక్టర్ కు వినతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – నెల్లికుదురు నెల్లికుదురు మండలంలో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు మరియు ప్రభుత్వ భూములను వెంటనే రక్షించాలని కోరుతూ మహబూబాద్ జిల్లా అదనపు కలెక్టర్  అనిల్ కుమార్ కి వరిపల్లి అనిల్ కుమార్, బొల్లం ఎల్లయ్య, మరిపల్లి మహేష్ కుమార్, బానోత్ నరేష్ కుమార్‌లు వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు. గురువారం వివిధ గ్రామాల నాయకులు సంయుక్తంగా వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన చెరువులు, కుంటలు మరియు […]

    The post ప్రభుత్వ భూములను కాపాడాలని అదనపు కలెక్టర్ కు వినతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment