• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన డిసిహెచ్ఓ

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్మద్నూర్ మండల కేంద్రంలోని 30 పడకల విధాన పరిషత్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రిని కామారెడ్డి జిల్లా డిసిహెచ్ఓ విజయభాస్కర్ బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన సమస్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం పురాతనమైన బిల్డింగ్ లో కొనసాగుతున్న మూడు శాఖలకు ఆల్టర్నేట్ షిఫ్ట్ కోసం ప్రయత్నాలు జరపాలని అధికారులకు సూచించారు. నూతన బిల్డింగు నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు దృష్టికి తీసుకు వెళ్తానని తెలిపారు. అదేవిధంగా ఆస్పత్రిలో వారం వారం […]

    The post ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన డిసిహెచ్ఓ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment