నవతెలంగాణ – హైదరాబాద్: 2026 టీ20 ప్రపంచ కప్‌ను తాము బహిష్కరించడం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టం చేసింది. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే, ఆ జట్టుకు సంఘీభావంగా తాము కూడా ప్రపంచ కప్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయని, కాబట్టి ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్‌లో భాగంగా, తమ గ్రూప్ మ్యాచ్‌లను […]
The post ప్రపంచ కప్ను మేము బహిష్కరించడం లేదు: PCB appeared first on Navatelangana.
Leave A Comment