రోడ్డు ఎక్కుతున్న కేజీ వీల్స్ ట్రాక్టర్లుఅధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహంనవతెలంగాణ – రాయికల్రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల నిమిత్తం ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు ప్రధాన రహదారులపై కేజీ (ఐరన్) వీల్స్‌తోనే తిరుగుతూ తీవ్ర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పొలం సాగు కోసం అమర్చిన కేజీ వీల్స్‌ను తొలగించకుండా అదే విధంగా రహదారులపైకి తీసుకురావడం వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయని, ఎప్పుడైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో పని చేయడానికి అనుకూలంగా […]
The post ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా వ్యవసాయ యంత్రాలు appeared first on Navatelangana.
Leave A Comment