• Login / Register
  • Site Logo

    ప్రజల సందర్శనకు ‘అమృత్ ఉద్యాన్’

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లోని అమృత్‌ ఉద్యాన్‌ వ‌నం ప్రజల సందర్శనార్థం తెరుచుకోనుంది. ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు అనుమ‌తి ఉంటుంద‌ని ఈమేరకు రాష్ట్రప‌తి భ‌వ‌న్ అధికారులు తెలిపారు. గేట్‌ నంబర్‌ 35 ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. అమృత్‌ ఉద్యానవనాన్ని సందర్శించాలనుకునేవారు రాష్ట్రపతి భవన్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పేర్లు నమోదు చేసుకోవ‌చ్చు.

    The post ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌కు ‘అమృత్‌ ఉద్యాన్‌’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment