– మంత్రి శ్రీధర్ బాబు– ఎడ్ సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్ ఆవిష్కరణనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పోటీ పరీక్షల కోసం టీ శాట్ డిజిటల్ కంటెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు యువతకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో టిశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంత్రి టీశాట్ ఎడ్‌సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ ప్రసారాలతో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు […]
The post పోటీ పరీక్షలకు డిజిటల్ కంటెంట్ appeared first on Navatelangana.
Leave A Comment