పలు సమస్యల పరిష్కారానికి కలెక్టర్ హామీ కలెక్టరేట్ వద్ద అన్నదాతల హర్షధ్వానాలు పాల్ఘడ్ : సాగుచేస్తున్న భూమిపై రైతులకే యాజమాన్య హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 50 వేల మందికి పైగా రైతులు మహారాష్ట్రలోని చరోతి నుంచి పాల్ఘడ్ వరకు పెద్దఎత్తున చేపట్టిన లాంగ్‌మార్చ్ ఫలించింది. స్థానికంగా పలు సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, పాల్ఘడ్ జిల్లాలో ప్రతిపాదిత వాద్వాన్, ముర్బె ఓడరేవుల నిర్మాణాలను రద్దు చేయాలని తదితర […]
The post పాల్ఘడ్‌లో ఫలించిన లాంగ్‌మార్చ్ appeared first on Navatelangana.
Leave A Comment