బలవంతంగా అయినా గ్రీన్‌లాండ్ ఆక్రమణ, వ్యతిరేకించే ఐరోపా దేశాలపై ఐదు వందల శాతం పన్ను విధిస్తానంటూ చిందులు వేసిన డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కు తగ్గాడు. గ్రీన్‌లాండ్ విభజనకు బలవంతంగా ఐరోపా దేశాలను ఒప్పించిన తరువాతే ఈ ప్రకటన చేసినట్లు కనిపిస్తోంది. అయితే ట్రంప్ షరతులను పూర్తిగా ఆమోదిస్తాయా అన్నది ప్రశ్న. దవోస్‌లో నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రూటెతో చర్చలు జరిపిన తరువాత ట్రంప్ స్వరం మార్చాడు. బుధవారం నాడు దవోస్ ప్రపంచ ఆర్థిక వేదిక […]
The post పంతం వీడని ట్రంప్ – గ్రీన్లాండ్ విభజన! appeared first on Navatelangana.
Leave A Comment