నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్‌పై వాటి ప్రభావం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వంటి కీలక అంశాలపై చర్చించి, పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
The post నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం.. appeared first on Navatelangana.
Leave A Comment