సంక్షేమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న కేంద్రంయాజమాన్యాలకు అనుకూలంగా ముసాయిదాలో నిబంధనలు న్యూఢిల్లీ : భవన-ఇతర నిర్మాణ కార్మికుల సెస్ (బీఓసీడబ్ల్యూ) అనేది లక్షలాది మంది కార్మికులకు భద్రత కల్పించడానికి ఉద్దేశించి నిర్మాణ వ్యయంపై విధించే లెవీ. అయితే గత సంవత్సరంలో తీసుకొచ్చిన సామాజిక భద్రతా నిబంధనల ముసాయిదా కోడ్‌లోని 42వ నిబంధన… సెస్ ద్వారా లభించే ఈ ఆదాయాన్ని ఎలా పరిశీలిస్తారనే విషయంలో కీలక మార్పును సూచిస్తోంది. ఆదాయాన్ని ప్రభుత్వ ఆడిట్ ద్వారా కాకుండా స్వీయ సర్టిఫికేషన్ […]
The post నిర్మాణ సెస్కు మంగళం! appeared first on Navatelangana.
Leave A Comment