ఒక మహిమాన్విత నేత్రం మూతపడ్డది. ధీర గంభీర మహాసముద్రం తనువు చాలించింది. మనకోసం మన మధ్యన నడయాడిన పోరాటశక్తి తన ప్రస్థానానికి విరామం పలికింది. దిక్సూచిగా ఆకాశాన నిలిచింది. ”నాయకులకు నాయకుడు”, ఇన్సూరెన్స్ ఉద్యోగుల ఉద్యమ పితామహుడు కామ్రేడ్ చంద్రశేఖర బోస్ పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తాలో ఈనెల పదహారున ఉదయం మరణించారు. ఈ వార్త కార్మికోద్యమ నాయకులను, మరీ ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఉద్యమ కార్యకర్తలను, ప్రజాతంత్ర ఉద్యమకారులను దిగ్భ్రాంతికి గురయ్యేలాగా చేసింది. ఆయన చనిపోవడానికి ఒక పదిహేను […]
The post నికరమైన ఉద్యమ శిఖరం కామ్రేడ్ బోస్ appeared first on Navatelangana.
Leave A Comment