నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రంలోని పలు వీధులలో వేసిన సీసీరోడ్డు నిర్మాణాలు నాసిరకంగా వేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొన్ని దగ్గర అవసరం ఉన్న చేప వేయాల్సింది పోయి వేయలేదు. వారికి అనుకూలంగా ఉన్న అనుయాయుల చెప్పిన చోట సిసి రోడ్డు వేసి ప్రజాధనం వృధా చేశారు. పట్టించుకోవాల్సిన పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పర్యవేక్షణ కొరవడిందని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. సదరు గుత్తేదారునికి పీ ఆర్ అధికారుల కమిషన్లకు కక్కుర్తి పడి పూర్తిగా అండదండలు ఉండడంతో […]
The post నాసిరకంగా సీసీ రోడ్ల నిర్మాణాలు appeared first on Navatelangana.
Leave A Comment