• Login / Register
  • Site Logo

    నాగులమ్మ జాతరలో ఉచిత వైద్య శిబిరం.!

    Rss వార్తలు

    నవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని కొయ్యుర్ గ్రామపరిదిలో గల అటవీప్రాంతంలో ఉన్న కోయకుంట్ల నాగులమ్మ దేవాలయంలో జరుగుతున్న జాతర నేపథ్యంలో సందర్శకుల కోసం మండల వైద్యాధికారి వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్, హేమసింగ్, ఏఎన్ఎం సుజాత, ఆశాలు పాల్గొన్నారు.

    The post నాగులమ్మ జాతరలో ఉచిత వైద్య శిబిరం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment