నవతెలంగాణ – హైదరాబాద్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బుధవారం ఘోర కలి చోటు చేసుకుంది. సామాన్య తగాదాలు పెను విద్వేషంగా మారి ఒకరి ప్రాణాన్ని బలితీసుకోగా, మరో ముగ్గురిని ఆసుపత్రి పాలు చేశాయి. ముప్పిడి వివేక్ అనే వ్యక్తి పాత కక్షలను మనసులో పెట్టుకుని నలుగురు మహిళలపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ భయానక ఘటనలో జీలుగులమ్మ (47) అనే మహిళ తీవ్ర రక్తస్రావమై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన […]
The post నలుగురు మహిళలపై గొడ్డలితో దాడి appeared first on Navatelangana.
Leave A Comment