వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్‌కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ‘కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3: కాల్ ఘాట్’ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ‘కాల్ […]
The post థియేటర్లలోనూ విజయం ఖాయం appeared first on Navatelangana.
Leave A Comment