నవతెలంగాణ – ఆలేరు టౌను తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, ప్రజా విమోచన పత్రిక పూర్వ సంపాదకులు, సీపీఐ(ఎం-ఎల్) జనశక్తి నాయకులు బండ్రు నరసింహులు సేవలు ప్రజ ప్రశంసనీయమని, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు బండ్రు విమలక్క అన్నారు. ఆలేర్ పట్టణంలో గురువారం అమరవీరుల స్తూపం వద్ద బండ్రు నరసింహులు, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి, అమరవీరుల స్మారక స్తూపాల వద్ద వారిరువురి చిత్రపటాలకు అమరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. అమరులకు జోహార్లు చెబుతూ […]
The post తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు బండ్రు నరసింహులు appeared first on Navatelangana.
Leave A Comment