ఆయన ప్రజా సేవలు ప్రశంసనీయం : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షులు బండ్రు విమలక్క నవతెలంగాణ -ఆలేరుటౌన్‌తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, ప్రజా విమోచన పత్రిక పూర్వ సంపాదకులు, సీపీిఐ(ఎంఎల్) జనశక్తి నాయకులు బండ్రు నరసింహులు సేవలు ప్రజా ప్రశంసనీయమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గౌరవాధ్యక్షులు బండ్రు విమలక్క అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో జనశక్తి నాయకులు బండ్రు నరసింహులు, పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి వర్ధంతి సందర్భంగా అమరుల […]
The post తెలంగాణ సాయుధ పోరాటయోధులు బండ్రు నరసింహులు appeared first on Navatelangana.
Leave A Comment