నవతెలంగాణ – కాటారంకాటారం మండలం కొత్తపల్లిలో బుధవారం యజమాని ఇంట్లో లేని సమయంలో తెల్లవారుజామున తాళం వేసి ఉన్న ఇంట్లోకి దొంగలు ప్రవేశించి నగదు, బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకెళితే కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అవసర నిమిత్తం ఊరికి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు తమ ఇంటికి తాళం వేసి పక్కింట్లో నిద్రించారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇమ్రాన్ ఇంటి వెనుక భాగం నుండి […]
The post తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం appeared first on Navatelangana.
Leave A Comment