హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్ నికర లాభాలు 14 శాతం పతనమై రూ.1,210 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,413.3 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.8,358.6 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో 4.4 శాతం పెరిగి రూ.8,726.8 కోట్లకు చేరింది. నార్త్ అమెరికా అమ్మకాల్లో 12 శాతం పతనమై రూ.2,964 […]
The post డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో 14 శాతం పతనం appeared first on Navatelangana.
Leave A Comment