• Login / Register
  • Site Logo

    డబుల్ లేన్ రోడ్డు సమస్యను పరిష్కరించండి

    Rss వార్తలు

    మంత్రికి విన్నవించిన ముత్యాల సునీల్ కుమార్ నవతెలంగాణ – బాల్కొండ మండల పరిధిలోని వన్నెల్ బి ఆర్ అండ్ బి రోడ్డు నుంచి బోదేపల్లికి వెళ్లే రోడ్డు సమస్యను పరిష్కరించాలని పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కను కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మంత్రి సీతక్క వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల […]

    The post డబుల్ లేన్ రోడ్డు సమస్యను పరిష్కరించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment