• Login / Register
  • Site Logo

    ట్రంప్ ఏడాది పాలనపై యూఎస్లో నిరసనలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ట్రంప్ విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ మ‌రోసారి ఆందోళ‌న‌లు మిన్నంటాయి. అమెరికా మేక్ ఎగైన్ ఫ‌స్ట్ అనే స్లోగ‌న్‌తో యూఎస్ ప్రెసిడెంట్ ప‌గ్గాలు చేప‌ట్టి నేటీతో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో యూఎస్ వ్యాప్తంగా ఆయ‌న నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ నిర‌స‌న‌కారులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఏడాది కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాలు, తీర్మానాల‌తో యూఎస్ ప‌రువును దిగజారిపోయిందని, ప్ర‌పంచంలో వాషింగ్ట‌న్ స్థాయి ప‌డిపోతుంద‌ని నిర‌స‌నకారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ట్రంప్ రెండో ద‌ఫా పాల‌న‌పై నిర‌స‌న‌కారులు […]

    The post ట్రంప్ ఏడాది పాల‌న‌పై యూఎస్‌లో నిర‌స‌న‌లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment