అమెరికా అధ్యక్షుడి విధానాలకు వ్యతిరేకంగా నిరసనలుప్లకార్డులు, దిష్టిబొమ్మలతో ఆందోళనలువాషింగ్టన్ విధానాలతో నాశనం చేశారంటూ ప్రదర్శనలుదేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆవేదన వాషింగ్టన్: రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ ఏడాది పాలనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జనవరి 20తో ట్రంప్ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఆయన తీసుకొచ్చిన విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా వివిధ సంఘాల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు, ట్రంప్ బొమ్మలు, నలుపు రంగు దుస్తులు ధరించి తమ అసంతృప్తిని వ్యక్తం […]
The post ట్రంప్ ఏడాది పాలనపై ప్రజాగ్రహం appeared first on Navatelangana.
Leave A Comment