• Login / Register
  • Site Logo

    టాస్ గెలిచిన న్యూజిలాండ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నాగ‌పూర్ వేదిక‌గా ఇండియా-న్యూజిలాండ్‌ల మ‌ధ్య తొలి టీ20 ప్రారంభంకానుంది. ఈక్ర‌మంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభంకానుంది. నాగపూర్ వేదిక‌గా టీమిండియా-కివీస్ జ‌ట్ల తొలిపోరులో బోణీ కొట్టాల‌ని ఉవ్విళ్లురుతున్నాయి. తుది జట్లు (అంచనా)భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌/ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, రింకు సింగ్‌, శివమ్‌ దూబె, […]

    The post టాస్ గెలిచిన‌ న్యూజిలాండ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment