కోహ్లీకి 2వ ర్యాంక్‌ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ విడుదల దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారీ మిఛెల్ అగ్రస్థానానికి ఎగబాకాడు. ఐసిసి బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాటర్ల జాబితాలో డారీ మిఛెల్ 845రేటింగ్ పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో డారీ మిఛెల్ రెండు సెంచరీలతో రాణించాడు. దీంతో అతడి అగ్రస్థానానికి ఎగబాకగా.. ఇప్పటివరకు అగ్రస్థానంలో భారత్‌కు చెందిన విరాట్ కోహ్లి 2వ స్థానంలో నిలిచాడు. కివీస్‌పై […]
The post టాప్‌లోకి మిఛెల్ appeared first on Navatelangana.
Leave A Comment