• Login / Register
  • Site Logo

    జొమాటో సీఈఓ దీపిందర్ రాజీనామా

    Rss వార్తలు

    బెంగళూరు : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ వేదిక జొమాటో మాతృసంస్థ ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ అనుహ్యంగా వైదోలిగారు. దీపిందర్‌ స్థానంలో బ్లింకిట్‌ సీఈఓగా ఉన్న అల్బీందర్‌ దిండ్సా బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుందని ఆ కంపెనీ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఇక రోజువారీ కార్యకలాపాలు, నిర్వహణ ప్రాథమ్యాలు, వ్యాపారానికి సంబంధించిన అన్ని నిర్ణయాలను దిండ్సా తీసుకుంటారని దీపిందర్‌ తెలిపారు. 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం […]

    The post జొమాటో సీఈఓ దీపిందర్‌ రాజీనామా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment