• Login / Register
  • Site Logo

    జెబ్రానిక్స్ చేతికి ఐబాల్

    Rss వార్తలు

    ముంబయి : దేశీయ ఐటీ, గేమింగ్‌ రంగంలోని జెబ్రానిక్స్‌ ఇండియా ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ ‘ఐబాల్‌’ను కొనుగోలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ వ్యూహాత్మక ఒప్పందంతో ఐబాల్‌ బ్రాండ్‌ తన పాత వైభవాన్ని పునరుద్ధరించుకోవడమే కాకుండా, జెబ్రానిక్స్‌ తయారీ, పంపిణీ సామర్థ్యంతో సరికొత్త శక్తితో మార్కెట్లోకి అడుగుపెట్టనుందని ఆ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ”ఐబాల్‌ కొనుగోలు మాకు గర్వకారణం. డైరెక్టర్లందరం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఇది. దేశవ్యాప్తంగా జెబ్రానిక్స్‌, ఐబాల్‌ బ్రాండ్లు రెండూ సమాంతరంగా, బలంగా వృద్ధి […]

    The post జెబ్రానిక్స్‌ చేతికి ఐబాల్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment