– మున్సిపల్ ఎన్నికల్లో ఇదే మా ప్రధాన అస్త్రం– కాంగ్రెస్‌కు ఓటేస్తే జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు మదతిచ్చినట్టే : మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు కొన్ని రద్దయ్యే ప్రమాదముందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాలను […]
The post జిల్లాలను రద్దు చేసే కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment