• Login / Register
  • Site Logo

    జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్

    Rss వార్తలు

    15 మంది మావోయిస్టులు హతం..మృతుల్లో సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సారండా : జార్ఖండ్‌లో సారండా అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పతిరామ్‌ మాంఝీ మరణించారు. ఆయనపై రూ.5 కోట్లు రివార్డు ఉంది. ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఆపరేషన్‌ పూర్తి అయిన తర్వాతే వివరాలను వెల్లడిస్తామని […]

    The post జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment