నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం ఓ విమానం కూప్పకూలింది. కేపీ కాలేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాలిలో ఎగురుతున్న ఆర్మీ శిక్షణ విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి పెద్ద శబ్దంతో కాలేజీ వెనుక ఉన్న చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఉన్న ఇద్దరు పైలట్లతో పాటు మరో వ్యక్తి పారాచూట్ల సహాయంతో కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాగ్‌రాజ్ నగర మధ్యలో ఉన్న ఈ భారీ శబ్దాన్ని విన్న స్థానికులు, కాలేజీ విద్యార్థులు భయంతో ఘటనా […]
The post చెరువులో కూలిన శిక్షణ విమానం appeared first on Navatelangana.
Leave A Comment