నవతెలంగాణ-హైదరాబాద్ : కర్నూలు జిల్లా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో బొలేరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు కర్నూలు జిల్లా కౌతాళం వాసులు కాగా ఐదుగురు కర్ణాటక వాసులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్రంలో సిందనూరు వద్ద ఈ ఘటన జరిగింది. కౌతాళానికి చెందిన వాసులు కర్ణాటకలో గొర్రెలు కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో రోడ్డుపై […]
The post ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది దుర్మరణం appeared first on Navatelangana.
Leave A Comment