• Login / Register
  • Site Logo

    ఘనంగా మార్కండేయ జయంతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – జక్రాన్ పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పద్మ శాలి సంగం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి, పూజ కుంకుమార్చన, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించామని మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివ ప్రసాద్, ఉపసర్పంచ్ భూమిక, సంఘ పెద్దలు శ్రీనివాస్, రాజేశ్వర్, రాజేందర్, గంగాధర్, శ్రీకాంత్, శ్రీమన్ ప్రసాద్, పంచాక్షరి, సంఘ సభ్యులు, మహిళలు,  గ్రామ ప్రజలు సత్రంలో పాల్గొన్నారు.

    The post ఘనంగా మార్కండేయ జయంతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment