• Login / Register
  • Site Logo

    ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు

    Rss వార్తలు

    నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం పద్మశాలీయుల కుల ఆరాధ్యదైవమైన శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కుల సంఘ భవనల్లో సంఘ సభ్యుల సమక్షంలో భక్త మార్కండేయ మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కుల బాంధవులందరిలో ఐక్యతను, సంఘటిత శక్తిని, అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించుటకు సర్వసక్తులు ప్రసాదించాలని మృత్యుంజయుడైన భక్త మార్కండేయుడిని ప్రార్థించారు. అనంతరం సంఘ సభ్యుల కుటుంబీకులకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో […]

    The post ఘనంగా భక్త మార్కండేయ జయంతి వేడుకలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment