• Login / Register
  • Site Logo

    గ్రూప్-1 మెయిన్స్ కేసు.. తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ‌ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈరోజు విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్, తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ గ్రూప్‌-1 ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే, ఆ తీర్పుపై డివిజన్ […]

    The post గ్రూప్‌-1 మెయిన్స్‌ కేసు.. తీర్పును వాయిదా వేసిన హైకోర్టు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment