నవతెలంగాణ – జుక్కల్మండలంలోని సావర్ గావ్ గ్రామసభలు బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం సావర్ గావ్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ.. సావర్గావ్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుక్క ఎంపిక చేసినట్టు తెలిపారు. అందుకే గ్రామంలో 768 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని గుర్తించామని అన్నారు. ప్రభుత్వ భూమిని గుర్తించేందుకు పైలేట్ సర్వేలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం గ్రామస్తులు అందరూ హైలెట్ సర్వేలు పాల్గొని ప్రభుత్వానికి […]
The post గ్రామసభలో పాల్గొన్న బాన్సువాడ సబ్ కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment