సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.250కోట్లు నాగోబా ఆలయానికి రూ.22కోట్లు కేటాయిస్తాంఅటవీ సమస్యల పరిష్కారానికి కృషి : దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖనాగోబా ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలకు అత్యంతం ప్రాధాన్యతనిస్తోందని, గిరిజన జాతర్లకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు దేవాదాయ దర్మాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా జాతర సందర్భంగా గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు […]
The post గిరిజన సంస్కృతికి ప్రాధాన్యత appeared first on Navatelangana.
Leave A Comment