గురుకులాల డీసీఓ విజయ లలిత వెల్లడినవతెలంగాణ- డిచ్ పల్లిరాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నూతన సంవత్సరం సీట్ల భర్తీకి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు తేదీని జనవరి 25 వరకు పొడిగించడం జరిగిందని డీసీఓ విజయ లలిత తెలిపారు. ఈమేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇదివరకు జనవరి 21 వరకు ఉన్న చివరి తేదీని ప్రభుత్వం జనవరి 25 వరకు పొడిగించినట్లుగా ఆమె తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, […]
The post గడువు పొడిగించిన ప్రభుత్వం appeared first on Navatelangana.
Leave A Comment